సంగారెడ్డి నూతన కలెక్టర్‌కు సంక్షేమ అధికారుల అభినందన
రచయిత
Staff Reporter
3 నిమిషాల పఠనం
0
Share:
పాఠ్య పరిమాణం:
సారాంశం
సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రతీక్ జైన్‌ను జిల్లా సంక్షేమ అధికారి కె.లలిత కుమారి, తన బృందంతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.